AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : కత్తుల్లాంటి కళ్లు.. విల్లు లాంటి ఒళ్లు..!! వారెవ్వా అనిపిస్తున్న వయ్యారి..

హీరోయిన్స్ ను పొగడాలంటే కవులే కావాల్సిన అవసరం లేదు.. కుర్రాడు ఎవడైనా పేజీలు పేజీలు కవితలు రాసేస్తారు. పైన కనిపిస్తున్న వయ్యారిని చూడండి.. చెక్కిన శిల్పం లాంటి రూపం.. కలువల్లాంటి కళ్లు.. చురకత్తుల్లాంటి చూపుతో ఎలాంటి కుర్రాడినైనా కట్తిపడేస్తుంది ఆ చిన్నది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపెట్టారా.? ఆమె అందం వర్ణించడానికి మాటలు సరిపోవు..

Tollywood : కత్తుల్లాంటి కళ్లు.. విల్లు లాంటి ఒళ్లు..!! వారెవ్వా అనిపిస్తున్న వయ్యారి..
Actress
Rajeev Rayala
|

Updated on: May 10, 2024 | 12:49 PM

Share

అప్పట్లో దేవకన్యల చాలా అందంగా ఉంటారు అంటూ కథల్లో వినడం.. టీవీల్లో చూడటమే.. కానీ ఇప్పుడు హీరోయిన్స్ ను చూస్తుంటే.. వీరి ముందు దేవకన్యలు ఏమాత్రం సరిపోరు అనిపిస్తుంది. హీరోయిన్స్ ను పొగడాలంటే కవులే కావాల్సిన అవసరం లేదు.. కుర్రాడు ఎవడైనా పేజీలు పేజీలు కవితలు రాసేస్తారు. పైన కనిపిస్తున్న వయ్యారిని చూడండి.. చెక్కిన శిల్పం లాంటి రూపం.. కలువల్లాంటి కళ్లు.. చురకత్తుల్లాంటి చూపుతో ఎలాంటి కుర్రాడినైనా కట్టిపడేస్తుంది ఆ చిన్నది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపెట్టారా.? ఆమె అందం వర్ణించడానికి మాటలు సరిపోవు.. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టరా.? ఆమె చేసింది తక్కువ సినిమాలే కానీ తన అందంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె పేరు పెద్దగా తెలియక పోవచ్చు కానీ ఆమెను చూస్తే మాత్రం వావ్ ఈ బ్యూటీనా.? అని షాక్ అవుతారు. ఆమె పేరు దక్ష నాగర్కర్. ఈ చిన్నది 2007లో కన్నడ సినిమా భూగత సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది.  2015లో ‘ఏకే రావు పీకే రావు’ సినిమా ద్వారా తెలుగు సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. దక్ష నగార్కర్ 2021లో విడుదలైన జాంబీ రెడ్డి సినిమా మంచి గుర్తింపు తెచ్చింది.

ఆ తర్వాత హీరోయిన్ గా మారిపోయింది. హోరాహోరీ, హుషారు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఆతర్వాత వచ్చిన జాంబీ రెడ్డి సినిమాలో కీలక పాత్రలో నటించింది. బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఆతర్వాత ఈ చిన్నది నటించిన సినిమాలు ఏవి కనిపించలేదు. అవకాశాలకోసం ఈ అమ్మడు చాలా ఈగర్ గా ఎదురు చూస్తుంది. మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఈ చిన్నదానికి గుర్తింపు రాలేదు. దాంతో ఇప్పుడు ఈ చిన్నది అవకాశలకోసం ఎదురుచూడాల్సి వస్తుంది.  కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది. హాట్ హాట్ ఫోజులతో నెట్టింట హీటు పుట్టిస్తుంది. అందం అభినయం ఉన్న ఈ అమ్మడు అవకాశాలు మాత్రం ఎందుకు అందుకోలేకపోతుందా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

దక్ష నాగర్కర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

దక్ష నాగర్కర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

దక్ష నాగర్కర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్