టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదుగుతున్న హీరోయిన్ చాందిని చౌదరి. తనదైన నటనతో అనతికాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. వైజాగ్ నుండి వచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు గ్లామర్ పై ఫోకస్ పెడుతూ అందరికి దగ్గర అవుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా న్యూ ఫోటోషూట్ తో అలరిస్తుంది చాందిని.