Kavya Kalyanram: ‘బలగం’ హీరోయిన్‏కు చేదు అనుభవం.. లావుగా ఉన్నావ్ అంటూ బాడీ షేమింగ్..

బాలనటిగా కెరీర్ ఆరంభించి తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించింది కావ్య కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు మసూధ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఇటీవలే బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె ఉస్తాద్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో శ్రీసింహా హీరోగా నటిస్తున్నారు.

Rajitha Chanti

|

Updated on: Jul 12, 2023 | 6:35 PM

బాలనటిగా కెరీర్ ఆరంభించి తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించింది కావ్య కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు మసూధ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ.

1 / 8
ఆ తర్వాత ఇటీవలే బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె ఉస్తాద్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో శ్రీసింహా హీరోగా నటిస్తున్నారు.

2 / 8
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కావ్య కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.

3 / 8
మొదట్లో ఓ సినిమా అడిషన్స్ కు వెళ్తే దర్శక నిర్మాతలు బాడీ షేమింగ్ చేశారని చెప్పుకొచ్చింది. మీరు చాలా లావుగా ఉన్నారు.. ఇలా ఉంటే అవకాశాలు రావు. సన్నగా అవ్వండి అంటూ హేళన చేశారని తెలిపింది.

4 / 8
 అయితే వారి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా తాను ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కావ్య చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

5 / 8
ప్రస్తుతం కావ్య కళ్యాణ్ రామ్ నటించిన ఉస్తాద్ చిత్రం ఆగస్ట్ 12న అడియన్స్ ముందుకు రాబోతుంది.

6 / 8
బలగం హీరోయిన్‏కు చేదు అనుభవం.. లావుగా ఉన్నావ్ అంటూ బాడీ షేమింగ్..

7 / 8

8 / 8
Follow us