Tollywood: ఫస్ట్ సినిమాకే అవార్డులు.. చేసినా సినిమాలన్నీ సూపర్ హిట్టు.. అయినా రానీ క్రేజ్..
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది ఈ అచ్చ తెలుగమ్మాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యింది. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. కానీ ఆమెకు మాత్రం సరైన క్రేజ్ రావడం లేదు. ఇటీవలే మరో కామెడీ మూవీతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఆమె ఎవరంటే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
