ఆయన చేసిన ప్రతీ సినిమా బాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. మున్నాభాయ్ ఎంబిబిఎస్, లగేరహో మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే, సంజు లాంటి సినిమాలన్నీ సంచలనాలే. ఇప్పుడు డంకీతో వస్తున్నాడు రాజ్‌కుమార్. దీనిపై కూడా అంచనాలు అలాగే ఉన్నాయి. పైగా ప్రభాస్ సలార్‌తో పోటీ పడుతున్నాడు షారుక్. డైనోసర్ రేసులో ఉన్నా.. నేను కూడా డైనోసరే అంటున్నాడు కింగ్ ఖాన్. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం వచ్చింది.