- Telugu News Photo Gallery Cinema photos Brahmamudi Serial Rudrani Alias Sharmitha Gowda Career and Photos Goes Viral
Actress: వాయమ్మో.. రుద్రాణి అత్త అదిరిందయ్యో.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
బుల్లితెరపై సీరియల్ బ్యూటీలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇన్నాళ్లు పాజిటివ్ పాత్రలకు ఎక్కువగా ఫాలోయింగ్ ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. విలన్ పాత్రలకు రోజు రోజుకు డిమాండ్ పెరిగిపోతుంది. ప్రస్తుతం స్టైలీష్, మోడ్రన్ లేడీ విలన్స్ టీవీ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. అందులో ఈ అమ్మడు ఒకరు. ప్రస్తుతం గ్లామర్ ఫోటోలతో నెట్టింట అగ్గి రాజేస్తుంది.
Updated on: Sep 24, 2025 | 8:11 AM

బుల్లితెరపై పవర్ ఫుల్ లేడీ విలన్. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతమైన నటనతోపాటు.. గ్లామర్ లుక్స్ లో అలరిస్తుంది ఈ వయ్యారి. సీరియల్లో కుట్రలు, ప్లానులతో నిత్యం జనాలకు చిరాకు తెప్పించే ఈ అమ్మడు.. నెట్టింట మాత్రం మోడ్రన్ డ్రెస్సులలో గ్లామర్ లుక్ లో షాకిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

బ్రహ్మాముడి సీరియల్లో విలనిజం పండిస్తూ ఆస్తి మొత్తానికి తన కొడుకునే వారసుడిని చేయాలని నిత్యం ఏదోక పన్నాగం పన్నుతూ.. అందరి ఇబ్బంది పెట్టే పాత్రలో నటిస్తుంది. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

ఇక ఈ అమ్మడు ఫిట్నెస్, లుక్స్ ముందు సీరియల్ హీరోయిన్లు సైతం సరితూగరు. సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెట్టింట హాట్ టాపిక్ అవుతుంటుంది. 1990 నవంబర్ 20న ఈ అమ్మడు జన్మించింది.

ఇప్పటికే కన్నడలో అనేక సీరియల్స్ చేసిన షర్మిత.. ఇప్పుడు బ్రహ్మాముడి సీరియల్ ద్వారా తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టైలీష్ లేడీ విలన్ గా కనిపిస్తూ తన నటనతో జనాలను ఆకట్టుకుంటుంది.