జిమ్‌కు వెళ్లకుండా బరువు తగ్గాను.. అసలు సీక్రెట్ బయట పెట్టిన అందాల భామ
హీరోయిన్స్ చాలా మంది ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. సినిమాల్లో పాత్రకు తగ్గట్టుగా హీరోయిన్స్ బరువు పెరగడం తగ్గడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది స్టార్ హీరోయిన్స్ రెగ్యులర్ గా జిమ్ లో కష్టపడుతూ ఉంటారు. సినిమాలకు తగ్గట్టుగా శరీర ఆకృతిని మార్చుకుంటూ ఉంటారు. పాత్రలు డిమాండ్ చేస్తే దానికి తగ్గట్టుగా మారిపోతూ ఉంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
