అప్పుడు అందంగా లేవు అని హేళన చేశారు.. కట్ చేస్తే అదే బ్రాండ్‌కు అంబాసిడర్..
చాలా మంది హీరోయిన్స్.. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. చాలా మంది సైడ్ డ్యాన్సర్లు గా.. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి ఆతర్వాత హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఎన్నో అవమానాలు ఎదుర్కొని హీరోయిన్స్ గా సక్సెస్ అయ్యారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
