ప్రతి రోజు డిఫరెంట్ స్టిల్స్ తో తన ఫోటోస్ ఫ్యాన్స్ తో పంచుకుంటూ మరింత దగ్గర అవుతుంది భాను శ్రీ. బిగ్ బాస్ షో తో పాపులర్ అయిన భాను.. బుల్లి తెరలో ప్రసారమయ్యే కొన్ని టీవీ షో ల్లో యాంకర్ గా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.