Bhagavanth Kesari: ఆన్‌లైన్‌లో భగవంత్ కేసరి టీ షర్ట్స్, జెండాలు.. ప్రమోషన్ పేరుతో నయా బిజినెస్
కోటి విద్యలు కూటి కోసమే అంటారు కదా.. మన దర్శక నిర్మాతలు కూడా ఇదే చేస్తున్నారు. వాళ్లేం చేసినా.. ఏ నిర్ణయం తీసుకున్నా అన్నీ సినిమా ప్రమోషన్ కోసమే..! తాజాగా బాలయ్య భగవంత్ కేసరికు ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారు మేకర్స్. ఈ మధ్య ట్రెండ్ బాగా ఫాలో అవుతున్న NBK.. అనిల్ సినిమా కోసం అదే చేస్తున్నారు. మరి నటసింహం ఫాలో అవుతున్న ఆ కొత్త ప్లాన్ ఏంటి..? మన హీరోలకు కావాల్సినంత క్రేజ్ ఉంది.. దాన్ని కేవలం ప్రమోషన్ కోసమే వాడుకుంటే ఎలా.. అన్ని కోట్లు ఇస్తున్నపుడు కాస్తైనా బిజినెస్ చేసుకోవాలి కదా అంటున్నారు నిర్మాతలు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
