SVCC, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాణ సంస్థల నుంచి వైష్ణవికి ఆఫర్స్ వచ్చాయి. దాంతో పాటు బేబీ నిర్మాతలతో మూడు సినిమాల అగ్రిమెంట్ ఉండనే ఉంది. ఇవే కాదు.. బయటి సంస్థల నుంచి కూడా బేబీకి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. అయితే వీటన్నింటినీ ఎలా యూజ్ చేసుకుంటుందనే దానిపైనే ఈమె కెరీర్ ఆధారపడి ఉంది.