Nidhhi Agerwal: బ్లాక్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న నిధి అగర్వాల్
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన సవ్య సాచి సినిమాతో హీరోయిన్ గ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ నిధి అగర్వాల్. సవ్య సాచి సినిమా ఫ్లాప్ అయినా నిధి అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారనే చెప్పాలి. ఆతర్వాత మరోసారి అక్కినేని హీరో సినిమాలోనే నటించింది. ఈసారి తమ్ముడు అఖిల్ హీరోగా నటించిన మిస్టర్ మజ్ను సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా కూడా నిధి అగర్వాల్ కు హిట్ ఇవ్వలేకపోయింది. అయినా కూడా ఈ అమ్మడికి ఆఫర్స్ తగ్గలేదు.