Ashwini Dutt: నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి నిశ్చితార్థం.. సందడి చేసిన సినిమా తారలు.. ఫొటోస్ ఇదిగో
టాలీవుడ్‌లో సీనియర్ నిర్మాత గా పేరున్న అశ్వనీదత్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన మూడో కూతురు స్రవంతి త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. ఇటీవల ఆమె నిశ్చితార్థం హైదరాబాద్ వేదికగా ఘనంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
