AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rukmini Vasanth: అందంతో మతిపోగొడుతున్న రుక్మిణి వసంత్.. కాంతార చాప్టర్ 1 సినిమాకు ఎంత తీసుకుందంటే..

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు రుక్మిణి వసంత్. మొన్నటి వరకు ఒకటి రెండు చిత్రాలతో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ అమ్మడు.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది. ఇప్పుడు ఆమె నటించిన కాంతార చాప్టర్ 1 మూవీ థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది.

Rajitha Chanti
|

Updated on: Oct 04, 2025 | 10:23 AM

Share
రుక్మిణి వసంత్..ఇప్పుడు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ కన్నడ భామ.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. సప్త సాగరాలు దాటి సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులోనూ నటిస్తుంది.

1 / 5
తాజాగా ఈ అమ్మడు నటించిన లేటేస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది. రెండు రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో అందం, అభినయంతో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది రుక్మిణి.

2 / 5
ఇందులో యువరాణి పాత్రలో తన నటనతో కట్టిపడేసింది. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. కాంతార చాప్టర్ 1 సినిమాతో ఈ అమ్మడ పేరు మారుమోగుతుంది. ఇటీవలే శివకార్తికేయన్ సరసన మదరాసి చిత్రంలో నటించింది రుక్మిణి.

3 / 5
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతోపాటు కన్నడ, తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటుంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ చిత్రంలో ఈ అమ్మడు నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు ఒక్కో సినిమాకు ఈ బ్యూటీ భారీగానే పారితోషికం తీసుకుంటుంది.

4 / 5
ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం రుక్మిణి వసంత్ ఏకంగా రూ.1 కోటి పారితోషికం తీసుకుందని సమాచారం. అలాగే రిషబ్ శెట్టి ఎలాంటి పారితోషికం తీసుకోలేదని టాక్. ప్రస్తుతం ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

5 / 5
హాయిగా.. ఆనందంగా.. ఫిబ్రవరిలో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే

మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!

ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే

పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...

వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..

ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే

30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప

రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?

ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..