మెగా హీరోలకు ఏమైంది..? ఏడాదిలోనే వాళ్ల సీన్ ఎందుకు రివర్స్ అయిపోయింది..? 2023 మొదట్లో వరసగా గుడ్ న్యూస్‌లు చెప్పిన వాళ్లకి ఇప్పుడేమైంది..? మెగా హీరోల సినిమాలకే ఈ ఆలస్యమెందుకు..? 2024లో ఈ బ్యాడ్ టైమ్ కంటిన్యూ అవ్వాల్సిందేనా..? చిరు, చరణ్‌ను స్క్రీన్‌పై చూడ్డానికి.. మిగిలిన మెగా హీరోలు హిట్ కొట్టడానికి ఇంకెన్నాళ్లు పడుతుంది..?