AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బడ్జెట్ 4 కోట్లు.. వచ్చింది 200 కోట్లు.. రేసులోకి దిగిన మాలీవుడ్

మనకు 200 కోట్ల కలెక్షన్ అంటే అసలు మ్యాటరే కాదు.. కానీ మలయాళంలో మాత్రం చాలా కాదండోయ్..! అక్కడ 100 కోట్లే అద్భుతం అనుకుంటే.. ఇప్పుడో సినిమా ఏకంగా 200 కోట్ల వైపు పరుగు పెడుతుంది. ఈ సందర్భంగా అసలు తెలుగు, తమిళం, కన్నడల్లో మొదటి 200 కోట్ల సినిమాలేంటో చూద్దాం.. అలాగే మలయాళ ఇండస్ట్రీకి డబుల్ సెంచరీ కోసం ఎందుకిన్నేళ్లు పట్టిందో తెలుసుకుందాం..? ఒకప్పుడు బాలీవుడ్‌కు మాత్రమే సాధ్యమైన 200 కోట్ల కలెక్షన్‌ను ఇప్పుడు హనుమాన్ లాంటి మీడియం రేంజ్ సినిమాలు సైతం అందుకుంటున్నాయి.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Mar 19, 2024 | 7:30 PM

Share
మనకు 200 కోట్ల కలెక్షన్ అంటే అసలు మ్యాటరే కాదు.. కానీ మలయాళంలో మాత్రం చాలా కాదండోయ్..! అక్కడ 100 కోట్లే అద్భుతం అనుకుంటే.. ఇప్పుడో సినిమా ఏకంగా 200 కోట్ల వైపు పరుగు పెడుతుంది. ఈ సందర్భంగా అసలు తెలుగు, తమిళం, కన్నడల్లో మొదటి 200 కోట్ల సినిమాలేంటో చూద్దాం..

1 / 5
అలాగే మలయాళ ఇండస్ట్రీకి డబుల్ సెంచరీ కోసం ఎందుకిన్నేళ్లు పట్టిందో తెలుసుకుందాం..?  ఒకప్పుడు బాలీవుడ్‌కు మాత్రమే సాధ్యమైన 200 కోట్ల కలెక్షన్‌ను ఇప్పుడు హనుమాన్ లాంటి మీడియం రేంజ్ సినిమాలు సైతం అందుకుంటున్నాయి.

2 / 5
తెలుగు, తమిళం, కన్నడ మూవీస్ మంచినీళ్ళు తాగినంత ఈజీగా 200 కోట్లు వసూలు చేస్తున్నాయి. కానీ మలయాళం సినిమాకు ఈ రికార్డ్ సాధ్యం కాలేదు.. తాజాగా మంజుమల్ బాయ్స్ ఈ రికార్డ్ తొలిసారి అందుకుని చరిత్ర సృష్టించింది. 2024లో మలయాళం సినిమాకు గోల్డెన్ టైమ్ నడుస్తుంది.

3 / 5
భ్రమయుగం, ప్రేమలు సెన్సేషన్ క్రియేట్ చేస్తే.. మంజిమల్ బాయ్స్ కొత్త చరిత్రే రాసేసింది. గతేడాది విడుదలైన 2018 సినిమాకు వచ్చిన 175 కోట్లే కేరళలో ఇప్పటి వరకు హైయ్యస్ట్. ఇప్పుడా రికార్డ్‌ను మంజిమల్ బాయ్స్ తిరగరాసింది. తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది.

4 / 5
సౌత్‌లో 2010లోనే తొలిసారి 200 కోట్లు వసూలు చేసింది రజినీకాంత్ ఎంథిరన్. తెలుగులో రోబోగా వచ్చింది ఈ చిత్రం. ఇక తెలుగులో ఈ రికార్డ్ అందుకున్నది బాహుబలి ది బిగినింగ్. 2015లోనే ఈ చిత్రం 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక కన్నడ నుంచి కేజియఫ్ ఛాప్టర్ 1 తొలిసారి డబుల్ సెంచరీ నమోదైంది. మలయాళం మార్కెట్ చిన్నది కాబట్టి.. అక్కడ 200 కోట్లు వసూలు చేయడానికి ఇన్నేళ్లు పట్టింది.

5 / 5
Follow Us
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?

చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్

మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..

ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ

అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!

బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!

ఉదయం దీని గురించి మాట్లాడారో ఖతమే.. భార్య భర్తలకు విడాకులే

9 నుంచి 1 తీసేస్తే 10 వస్తుంది.. ఇది ఎలా సాధ్యం?.. మీ IQకి పరీక్ష