Anupama Parameswaran: స్పీడు పెంచిన కర్లీ బ్యూటీ.. స్టార్ లీగ్‌లోకి వచ్చేస్తారా
పదేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న కెరియర్ లో హై పాయింట్ ని మాత్రం చూడలేకపోయారు మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. మంచి హిట్స్ ఉన్న స్టార్ లీగ్ లో ఈ బ్యూటీ పేరు కనిపించలేదు. కానీ అప్ కమింగ్ సినిమాలతో ఆ కోరిక కూడా తీరబోతుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఈ బ్యూటీ. ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
