సక్సెస్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న శర్వానంద్
సక్సెస్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు యంగ్ హీరో శర్వానంద్. రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో టైటిల్స్ విషయంలో ఓ ఫార్ములా సూపర్ హిట్ అయింది. అందుకే అదే ఫార్ములాను రిపీట్ చేస్తూ తన సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. ఇంతకీ ఏంటి ఆ ఫార్ములా? మరి నయా ట్రెండ్ శర్వాకు సక్సెస్ ఇస్తుందా? ఈ స్టోరీలో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
