Anil Ravipudi: ఇమేజ్ చట్రం నుంచి బయట పడాలని చూస్తున్న అనిల్ రావిపూడి..
ఇండస్ట్రీలో రెండు మూడు సినిమాలు ఒకే జోనర్ లో చేస్తే ఆ దర్శకుడి మీద కానీ.. హీరో మీద కానీ ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. ఇంక ఆయన సినిమాలు అలాగే ఉంటాయి అని ఒక అంచనాకు వచ్చేస్తారు ఆడియన్స్ కూడా. అందుకే చాలామంది హీరోలు, దర్శకులు రెండు మూడు సినిమాలు ఒకే జోనర్ లో చేసిన తర్వాత.. కచ్చితంగా మార్పు కోరుకుంటారు. ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా ఇదే చేస్తున్నాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
