అనన్య నాగళ్ల, రవి మహాదాస్యం జంటగా ప్రస్తుతం ఓ చిత్రంలో నటిస్తున్నారు. రాజా రామ్మోహన్ చల్లా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా. వెన్నపూస రమణారెడ్డి నిర్మాత గా ఉన్నారు. శ్రీకాకుళం యాస లో ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ శెరవేగంగా జరుగుతుంది.