Siddu Jonnalagadda: క్రేజీ స్టిల్స్ తో అమ్మాయిల మనసులు దోచేస్తున్న డీజే టిల్లు.. వైరల్ అవుతున్న సిద్దు జొన్నలగడ్డ ఫోటోస్
రీసెంట్ గా యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ. అయితే ఈ యంగ్ హీరో ఇండస్ట్రీలో చాలా కాలంగానే ఉన్న హీరోగా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు.. డిజే టిల్లు సినిమాతో మాత్రం హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్దు.