Ananya Nagalla: బాలీవుడ్లోకి తెలుగమ్మాయి.. అనన్యకు బంపర్ ఆఫర్.. ఇదస్సలు ఊహించలేదు..
మల్లేశం సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయైన ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల. తొలి సినిమాతోనే సహజ నటనతో ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది అనన్య. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది అనన్య. ఇటీవలే హారర్ థ్రిల్లర్ మూవీత తంత్రతో సూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే కథానాయికగా కాకుండా ఊహించని పాత్రతో బీటౌన్ లో అడుగుపెట్టింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
