Actress Sneha: ఒక్కసారి కట్టిన చీరను మళ్లీ ముట్టని హీరోయిన్.. కారణం అదే అంటోన్న స్నేహ..

దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు స్నేహ. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ సంప్రదాయ పద్దతిలో కనిపించి మరో సౌందర్యగా పేరు సంపాదించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన స్నేహ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు హీరోలకు అక్కగా, వదినకు మంచి మంచి పాత్రలలో నటిస్తుంది. ఇప్పటికీ మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. స్మైల్ క్వీన్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్న స్నేహ..

Rajitha Chanti

|

Updated on: May 14, 2024 | 9:30 PM

దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు స్నేహ. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ సంప్రదాయ పద్దతిలో కనిపించి మరో సౌందర్యగా పేరు సంపాదించుకుంది.  పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన స్నేహ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

1 / 5
ఇప్పుడు హీరోలకు అక్కగా, వదినకు  మంచి మంచి పాత్రలలో నటిస్తుంది. ఇప్పటికీ మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. స్మైల్ క్వీన్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్న స్నేహ.. ఇప్పుడు సహయ నటిగా రాణిస్తూనే అటు బుల్లితెరపై సందడి చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.

2 / 5
2009లో అచ్చముండు అచ్చముండు చిత్రంలో నటించినప్పుడు హీరో ప్రసన్నతో ప్రేమలో పడింది. వీరిద్దరు 2012లో కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి విగాన్ అనే కుమారుడు, ఆద్యంత కుమార్తె ఉన్నారు.

3 / 5
అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నేహ తన దుస్తుల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.ఒక ప్రముఖ మ్యాగజైన్ స్నేహ తరచుగా ఓకే దుస్తులను ధరిస్తుంది. ఆమె ధరించడానికి వేరే బట్టలు లేవని రాసిందట. తన దుస్తులపై చాలా విమర్శలు వచ్చాయని అందుకే ఒకసారి ధరించిన బట్టలు మళ్లీ ధరించనని తెలిపింది.

4 / 5
ఒకసారి ధరించాల్సిన పని అయిపోయిన తర్వాత తెలిసిన వారికి.. తన స్నేహితులకు ఇస్తానని.. తను వేసుకున్న డ్రెస్ మళ్లీ వేసుకోనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం స్నేహ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో పట్టుచీరలో ఎంతో సంప్రదాయమైన ఫోటోస్ షేర్ చేస్తుంది స్నేహ.

5 / 5
Follow us
టీవీ9 రిపోర్టర్ రంజిత్ దాడి ఘటన పై మంచు మనోజ్ క్లారిటీ..

ఏంటి సుధా ఈ వర్షాలు.! ఏపీలో ఈ ప్రాంతాలకు కుండబోత తప్పదా.?

కొత్త ఏడాది ఆ రాశుల వారికి అదిరిపోయే శుభారంభం

ముల్లంగే అని తేలిగ్గా తీసుకోండి.. ఈకాలంలో తింటే బోలెడన్ని లాభాలు!

పాలల్లో ఖర్జూరం కలిపి తీసుకుంటే..ఖతర్నాక్‌ బెనిఫిట్స్‌..!ఊహింలేరు

అజ్ఞాతంలో మోహన్ బాబు.. పారిపోలేదంటూ ట్వీట్..

పోలీస్ నేమ్ బోర్డుతో ఏపీలోకి దూసుకొచ్చిన వాహనం.. సీన్ కట్ చేస్తే

ఖతర్నాక్‌ కిలేడీ... ఆదరించిన వారికే సున్నం పెట్టింది.. నమ్మించి

తప్పుగా రాస్తే తాట తాటతీస్తాం.. సీరియస్ అవుతున్న హీరోయిన్స్

అద్దెకొచ్చి ఎంత పని చేశారురా.. చివరికి సీన్ సితారయ్యింది.!