Pushpa 2: ట్రెండింగ్ ముఖ్యం ‘పుష్ప’ అంటున్న సుకుమార్
కప్పు ముఖ్యం బిగిలూ..! ఈ డైలాగ్ బాగా ఫేమస్ కదా..! పుష్ప 2 యూనిట్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుందిప్పుడు. కాకపోతే అక్కడ కప్పు ప్లేస్‌లో ట్రెండింగ్ ఉంటుందంతే. మ్యాటర్ ఏదైనా కానీ.. పుష్ప 2 మాత్రం ట్రెండింగ్‌లో ఉండాల్సిందే అంటున్నారు మేకర్స్. వారం రోజులుగా ట్రెండ్ అవుతూనే ఉంది పుష్ప. అకేషన్ చూసి ప్రమోషన్ అదరగొడుతున్నాడు లెక్కల మాస్టారు. ఓ వైపు పుష్ప 2 టీజర్ పనులు వేగంగా జరుగుతున్నాయి.. మరోవైపు దాని ప్రమోషన్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
