Allu Arjun: ఫిలిం సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతున్న ఐకాన్ స్టార్.. వాచ్ ది లేటెస్ట్ స్టోరి.
పుష్ప సక్సెస్ తరువాత బన్నీ గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. అందుకే ఐకాన్ స్టార్ ప్రతీ మూమెంట్ ఇప్పుడు న్యూస్ హెడ్ లైన్స్‌లో ట్రెండ్ అవుతోంది. తాజాగా అల్లు అర్జున్ ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లటం కూడా ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ బన్నీ ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లటం ఎందుకు ట్రెండ్ అవుతుంది? అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్, ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
