పుష్ప2 ఈ డిసెంబర్ 6కి రావడం పక్కా. వంద రోజుల కౌంట్‌డౌన్ జోరుగా సాగుతోంది. మరోవైపు పుష్ప2తో ఈ కథకి ఎండ్ కార్డు పడదనే విషయం లీక్ అయింది. పుష్ప3లో తన రోల్ ఇంకా మెరుగ్గా ఉంటుందని రావు రమేష్ చెప్పిన మాటలు స్పీడందుకున్నాయి. దీన్ని బట్టి పుష్ప3 పక్కా అనే టాపిక్ ఫిల్మీ సర్కిల్స్ లో మోత మోగిపోతోంది.