AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: ఆరేళ్ళ తర్వాత రికార్డ్ బ్రేక్.. అది తెలుగు సినిమానే.! పుష్ప రేంజ్ మారిందా.!

కనిపించిన ఏ ఒక్క రికార్డును కూడా వదిలట్లేదు పుష్ప రాజ్. కనుచూపు మేరలో మరే రికార్డు కనబడకుండా.. అన్నింటినీ తుడిచి పెట్టేస్తున్నాడు. ఇప్పటికే చాలా రికార్డులు పుష్ప ఖాతాలో చేరిపోయాయి. మరి బాహుబలి 2తో ఉన్న రికార్డుల్ని సైతం పుష్ప రాజ్ లాగేసుకుంటాడా..? ఇప్పటి వరకు ఎంతొచ్చింది.? ఇంకా ఎంతొస్తే బాహుబలి రికార్డ్ సొంతమవుతుంది..? విడుదలైన 3 వారాల తర్వాత కూడా పుష్ప 2 దూకుడు ఏ మాత్రం తగ్గట్లేదు.

Anil kumar poka
|

Updated on: Dec 29, 2024 | 6:53 PM

Share
కనిపించిన ఏ ఒక్క రికార్డును కూడా వదిలట్లేదు పుష్ప రాజ్. కనుచూపు మేరలో మరే రికార్డు కనబడకుండా.. అన్నింటినీ తుడిచి పెట్టేస్తున్నాడు.

1 / 8
ఇప్పటికే చాలా రికార్డులు పుష్ప ఖాతాలో చేరిపోయాయి. మరి బాహుబలి 2తో ఉన్న రికార్డుల్ని సైతం పుష్ప రాజ్ లాగేసుకుంటాడా..? ఇప్పటి వరకు ఎంతొచ్చింది..?

2 / 8
ఇంకా ఎంతొస్తే బాహుబలి రికార్డ్ సొంతమవుతుంది..? విడుదలైన 3 వారాల తర్వాత కూడా పుష్ప 2 దూకుడు ఏ మాత్రం తగ్గట్లేదు.

3 / 8
తాజాగా 1700 కోట్ల క్లబ్బులోనూ చేరిపోయింది ఈ చిత్రం. పుష్ప 2కు ముందు ఈ క్లబ్బుల్లో ఉన్న ఏకైక సినిమా బాహుబలి 2. 2017లోనే ఇది చేసి చూపించారు రాజమౌళి.

4 / 8
ఆరేళ్ళ తర్వాత మరో ఇండియన్ సినిమా 1700 కోట్లు వసూలు చేసింది.. అది కూడా కేవలం 21 రోజుల్లోనే..! ఇప్పటికే హిందీలో 740 కోట్లతో ఆల్‌టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది పుష్ప 2.

5 / 8
ఈ దూకుడు చూస్తుంటే 800 కోట్లు కూడా సాధ్యమే అనిపిస్తుంది. బేబీ జాన్ విడుదలైనా కూడా పుష్ప 2పై ఏ మాత్రం ఎఫెక్ట్ పడినట్లు కనిపించట్లేదు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ ట్రిపుల్ ఆర్, బాహుబలి 2 తర్వాత 200 కోట్ల షేర్ సాధించిన మూడో సినిమాగా నిలిచింది పుష్ప 2.

6 / 8
బాలీవుడ్‌లో పుష్ప 2 దూకుడు చూస్తుంటే ఏ రికార్డు అసాధ్యమని చెప్పలేం..! న్యూ ఇయర్ కాదు.. సంక్రాంతి వరకు అక్కడ పుష్ప దూకుడు ఖాయం.

7 / 8
ఇదే జరిగితే బాహుబలి 2 పేరు మీదున్న 1800 కోట్ల రికార్డ్ అందుకున్నా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజంగా ఇదంతా జరిగితే.. నిర్మాత మైత్రి రవి చెప్పినట్లు 2000 కోట్ల క్లబ్బులో చేరుతుందేమో..?

8 / 8
Follow Us
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం

తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది

శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!

నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే

వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?

రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..

రెండు జ్యోతిర్లింగాలతో పాటు దక్షిణ భారత పుణ్యక్షేత్రాల సందర్శన..