ఇక్కడే ఓ యాక్షన్ సీన్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. పుష్ప పార్ట్ 1లో చూడాలని ఉంది రిఫరెన్స్ తీసుకున్న సుక్కు.. ఈ సారి ఇంద్ర చూపిస్తున్నారు. అంతేకాదు.. లీకైన ఫోటోలో పుష్పరాజ్, చిరంజీవి యువత అని ఉంది. ఈ ఒక్క క్లారిటీ చాలేమో.. చిరంజీవికి బన్నీ ఎంత అభిమానో చెప్పడానికి..?