Honey Rose: యంగ్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హనీరోజ్.?
మళయాళ బ్యూటీ హానీ రోజ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలో నటించింది హానీ రోజ్. బాలయ్య సరసన హానీ రోజ్ నటించి తన అందంతో ఆకట్టుకుంది. హానీ రోజ్ అందాన్ని చూసిన ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ బ్యూటీ ఇప్పటివరకు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు.