చైల్డ్ ఆర్టిస్ గా ఎన్నో సినిమాల్లో నటించింది కావ్య కళ్యాణ్ రామ్. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి సినిమాలో నటించింది కావ్య. ఆలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలు సినిమాలో కూడా నటించింది కావ్య కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ హీరోయిన్ గా మారింది.