Tamannaah Bhatia: మరోసారి గ్లామర్‌తో రెచ్చిపోయిన తమన్నా.. అదరగొట్టే అమ్మడి ఫోజులు
తమన్నా భాటియా తెలుగు, తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ బిజీగా ఉంది తమన్నా. తమ్మనా భాటియా కూడా తెలుగు సినిమాల్లో చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు సినిమాలు తగ్గించింది తమన్నా. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసి క్రేజ్ సొంతం చేసుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది తమన్నా.