Pushpa 2: హైదరాబాద్ లో అడుగుపెట్టిన పుష్ప రాజ్.. సడన్‌గా రావడానికి రీజన్ ఏంటంటే ??
పుష్ప 2 టీం అంతా వైజాగ్ నుంచి అప్పుడే హైదరాబాద్‌కు వచ్చేసారు. పోర్ట్ ఏరియాలో షెడ్యూల్.. అల్లు అర్జున్‌పై కీలక సన్నివేశాలు.. పెద్ద షెడ్యూల్ అంటూ చాలా వార్తలే వచ్చాయి. మరి వైజాగ్ నుంచి సడన్‌గా రావడానికి రీజన్ ఏంటి..? అక్కడ షెడ్యూల్ అయిపోయిందా లేదంటే ఇక్కడేమైనా కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసారా..? అసలేం జరుగుతుంది..? మీరు ఎంతైనా ఊహించుకోండి.. దాన్ని మించే పుష్ప 2 ఉంటుందంటూ ప్రతీ వేడుకలో చెప్తున్నారు సుకుమార్. సాధారణంగా తన సినిమాలపై అంత హైప్ ఇవ్వరు లెక్కల మాస్టారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
