Mrunal thakur: టాలీవుడ్‌ను టార్గెట్ చేసిన మృణాళ్.. నెంబర్ వన్ చైర్ ఈ బ్యూటీ కోసమేనా ??
మృణాళ్ ఠాకూర్ సుడి తిరుగుతుందా..? కెరీర్‌లో టాప్ గేర్ పడుతుందా..? టాలీవుడ్ నెంబర్ వన్ చైర్ ఈ బ్యూటీ కోసం వేచి చూస్తుందా..? ఇప్పటి వరకు మిడ్ రేంజ్ హీరోలతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ.. ఇకపై పాన్ ఇండియా హీరోలను లైన్‌లో పెడుతున్నారా..? బాలీవుడ్ సినిమాలు చేస్తూనే.. టాలీవుడ్‌ను టార్గెట్ చేసిన మృణాళ్ ప్లాన్ ఏంటో చూద్దామా..? ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇప్పట్నుంచి ఓ లెక్క.. మిడ్ రేంజ్ హీరోలు కాదు ఇకపై పాన్ ఇండియన్ హీరోలే టార్గెట్ అంటున్నారు మృణాళ్ ఠాకూర్.