Movie News: పాత సినిమాల విషయం ఏమైతే ఏంటి.. కొత్త చిత్రాలను కన్సిడర్ చేయండి.. యంగ్ హీరోలు..
పాత సినిమా పోతే ఏంటి? బంపర్ హిట్ అయితే ఏంటే? గతం గతః ఇప్పుడున్న సిట్చువేషన్‌ని కన్సిడర్ చేయండి. కేల్కులేషన్స్ అన్నీ ప్రెజెంట్ సిట్చువేషన్‌ని బట్టి ప్లాన్ చేయండి అని కాస్త గట్టిగానే అంటున్నారు యంగ్ హీరోలు.లైగర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. అయితే సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడటంతో, ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ సినిమా మీద తప్పకుండా ఉంటుందని అనుకున్నారు. అయితే అనుకున్న రేంజ్‌లో ఎఫెక్ట్ లేదు. ఇలాంటి సందడే నేచురల్ స్టార్ ఫ్యాన్స్ లోనూ అంతకు ముందు గట్టిగా కనిపించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
