Supritha: సీతాకోక చిలకలా ఫోటోలకు ఫోజులిచ్చిన సుప్రిత.. అమ్మడి గ్లామర్ అదుర్స్
టాలీవుడ్ లో వారసులు చాలా మంది తమ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పుడు మరో బ్యూటీ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని చూస్తుంది ఆమె మరెవరో కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి కూతురు సుప్రీత. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికి కూడా తరగని అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఆమె కూతురు సుప్రీత కూడా త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేయనుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
