Alia Bhatt – Kiara Advani: వంద కోట్ల మార్కు దాటేసిన రాఖీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ.. హీరోయిన్స్ స్పెషల్.
బాలీవుడ్‌లో రీసెంట్ టైమ్స్ లో పెళ్లి చేసుకుని సెటిలైన హీరోయిన్లు ఇద్దరు. పెళ్లయ్యాక కూడా కెరీర్ మీద సీరియస్‌గా ఫోకస్ చేస్తున్న ఆ ఇద్దరినీ ప్రతి చిన్న విషయంలోనూ కంపేర్ చేస్తున్నారు జనాలు. అందులో ఒకరు ఈ ఇయర్‌కి బేఫికర్‌గా ఉండొచ్చు. ఇంకొకరు మాత్రం ఈ వీక్‌లో వచ్చే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో మీరు గెస్ చేసేసినట్టేగా... యస్, ఆలియా అండ్ కియారా గురించే మనం మాట్లాడుకుంటున్నది. ఆలియాకి హాలీవుడ్ టెన్షన్ ఉంది. కానీ, కియారా మాత్రం ఈ ఏడాదికి బేఫికర్ అంటున్నారు. ఈ ఇయర్ ఆమె ఖాతాలో రిలీజ్‌కి ఉన్నది ఒక్కటే మూవీ....

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




