Kiara Advani: రవివర్మ పెయింటింగ్‌లా మెరిసిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ..

ఈ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి దర్శకత్వంలో సినిమా చేసింది. రామ్ చరణ్ హీరోగా నటించిన వినయవిధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా దారుణంగా బోల్తా కొట్టింది . దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది కియారా అద్వానీ. హీరో సిద్దార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ చేస్తుంది. 

Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Aug 10, 2023 | 9:04 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కియారా అద్వానీ. తొలి తెలుగు సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది ఈ భామ. 

1 / 7
ఈ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి దర్శకత్వంలో సినిమా చేసింది. రామ్ చరణ్ హీరోగా నటించిన వినయవిధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

2 / 7
ఈ సినిమా దారుణంగా బోల్తా కొట్టింది . దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది కియారా అద్వానీ. 

3 / 7
హీరో సిద్దార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ చేస్తుంది. 

4 / 7
రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో వస్తున్నగేమ్ చెంజర్ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

5 / 7
కియారాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 

6 / 7
కలర్ ఫుల్ డ్రస్ లో రవివర్మ పెయింటింగ్ లా మెరిసింది కియారా. కియారా అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.  

7 / 7
Follow us