Telugu News Photo Gallery Cinema photos Akkineni Naga Chaitanya average movie budget is 40 crores but his Thandel Movie Budget is 80 crores Telugu Heroes Photos
Naga Chaitanya – Thandel: అయన మార్కెట్ 40 కోట్లు.. ఖర్చు పెట్టేది 80 కోట్లు.! నాగ చైతన్య రిస్క్.?
హీరోల మార్కెట్‌తో పనిలేకుండా బడ్జెట్ పెట్టినపుడు వర్కవుట్ అయితే.. ఒక్కోసారి మగధీర, బాహుబలి వస్తుంటాయి.. మరికొన్నిసార్లు ఏజెంట్, లైగర్‌లు కూడా వస్తుంటాయి. కంటెంట్ కనెక్ట్ అయితే ఓకే కానీ లేదంటే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఈ లెక్చర్ అంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? తాజాగా ఓ సినిమాకు కూడా ఊహకు మించిన బడ్జెట్ పెడుతున్నారు. ఇంతకీ ఏంటా సినిమా..?