ఒక్కో సినిమాకు మూడేళ్ళు తీసుకునే హీరో.. ఇప్పుడు ఒకే ఏడాది మూడు సినిమాలతో వస్తానంటున్నారు. అనడమే కాదు.. సాక్ష్యం కింద ఓ ట్వీట్ కూడా చేసారు. ఆయన ట్వీట్ చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మరి అభిమానులకు ఆ రేంజ్‌లో అభయమిచ్చిన హీరో ఎవరు..? 2025లో మూడు సినిమాలతో రాబోతున్న స్టార్ ఎవరు..? రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయడానికి ఇండస్ట్రీలో చాలా మంది హీరోలున్నారు..