Devara: మొన్న యాక్షన్.. ఇప్పుడు ఎమోషన్.. దేవర నుంచి మరో ట్రైలర్
దేవర నుంచి మరో ట్రైలర్ వచ్చేసింది.. ఈ సారి మరింత ఎర్ర సముద్రాన్ని చూపించారు కొరటాల శివ. విడుదలకు సమయం దగ్గర పడుతుంటే.. ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెంచే పనిలో నిమగ్నమైపోయారు మేకర్స్. మరి న్యూ ట్రైలర్ ఎలా ఉంది..? దేవర రిలీజ్ ట్రైలర్‌లో ఉన్న విశేషాలేంటి..? ఈ సారి ట్రైలర్‌లో ఏమేం చెప్పారు..? దేవర సినిమా ప్రమోషన్స్ విషయంలో ముందు నుంచి ఒకే మాట మీదున్నారు దర్శక నిర్మాతలు.
Updated on: Sep 24, 2024 | 11:16 AM

దేవర నుంచి మరో ట్రైలర్ వచ్చేసింది.. ఈ సారి మరింత ఎర్ర సముద్రాన్ని చూపించారు కొరటాల శివ. విడుదలకు సమయం దగ్గర పడుతుంటే.. ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెంచే పనిలో నిమగ్నమైపోయారు మేకర్స్.

మరి న్యూ ట్రైలర్ ఎలా ఉంది..? దేవర రిలీజ్ ట్రైలర్‌లో ఉన్న విశేషాలేంటి..? ఈ సారి ట్రైలర్‌లో ఏమేం చెప్పారు..? దేవర సినిమా ప్రమోషన్స్ విషయంలో ముందు నుంచి ఒకే మాట మీదున్నారు దర్శక నిర్మాతలు.

ఇమీడియేట్‌గా దేవర 2 అనే టాపిక్‌కి ఓ రకంగా కొరటాల మాటలు చెక్ పెట్టేశాయి. సో ఇప్పుడు చేస్తున్న వార్2, నీల్ సినిమా తర్వాత కూడా దేవర 2 మొదలవుతుందా? లేదా అనేది డౌటే. అంతే కాదు..

దేవర రెండు పార్టులూ బంపర్ హిట్ అయినా, థర్డ్, ఫోర్త్ పార్టులు చేయడానికి స్కోప్ లేదన్నది కెప్టెన్ మాట. సెకండ్ పార్టుతో కథ పర్ఫెక్ట్ గా ఎండ్ అవుతుందని క్లారిటీ ఇచ్చేశారు. సో.. కొరటాలతో దేవర కాన్సెప్ట్ కి సంబంధించి తారక్ మరొక్కసారి మాత్రమే కలిసి వర్క్ చేస్తారన్నమాట.

అయితే ఈ సినిమాకు ఎన్ని పార్టులుంటాయి.. మూడు, నాలుగు అంటూ ఫ్రాంఛైజీలాగా ఉంటుందా? దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవుతున్న ఈ టైమ్‌లో సెకండ్ పార్టు సంగతులేంటి.? దేవర సినిమా రిలీజ్‌కి అంతా రెడీ అయిపోయింది.




