Tamanna Bhatia: డ్రీమ్ రోల్ కోసం వెయిట్ చేస్తున్నా అంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ

Thamanna 9
- మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ
- ఇటు దక్షిణాదిన .. అటు ఉత్తరాదిన తన కెరియర్ ను చక్కబెడుతూ వచ్చింది తమన్నా
- దాదాపు తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన ఆడిపాడేసిన ఈ బ్యూటీ నాయిక ప్రధానమైన పాత్రలను చేయడంలోనూ తనని తాను నిరూపించుకుంటోంది
- తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘ఎఫ్ 3’ సిద్ధమవు తోంది. ‘భోళా శంకర్’ సినిమాలో చిరంజీవి సరసన సందడి చేయనుంది.
- నేను ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే ఇంతకాలమైపోయిందా? అనిపిస్తోంది. చూస్తుండగానే సీనియారిటీ పెరిగిపోయిందిఅంటుంది తమన్నా
- కానీ ఇప్పుడు ఎంచుకునే పాత్రల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది అంటున్నారు తమన్నా
- పాత్రల ఎంపిక విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నాను. నేను చేసే పాత్రల వలన నా స్థాయి పడిపోకుండా చూసుకుంటున్నాను
- నన్ను నేను పూర్తి స్థాయిలో ఆవిష్కరించే సమయం కోసం ఎదురు చూస్తున్నాను. నేను కలలు కనే పాత్ర నాకు దొరికినా ఆ తరువాత అంతకంటే అద్భుతమైన పాత్రను చేయాలనే కోరిక నాలో కలుగుతూనే ఉంటుంది. అంటున్నారు తమన్నా.