Geetha Madhuri: లేత గులాబీ గౌనులో సిండ్రెల్లాగా మారిన గీతా మాధురి.. నెట్టింట్లో సింగర్ స్టన్నింగ్ ఫోటోస్..
Geetha Madhuri: టాలీవుడ్ లో సింగర్ గీతా మాధురి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన పాటలతో పలు సినిమాల్లో హిట్ సాంగ్స్ తో పాటు మాస్ సాంగ్స్ కూడా పాడి బాగా పేరు పొందారు. సినిమా పాటలతో పాటు, స్టేజ్ షోలు, రియాలిటీ షోలతో పేరు సంపాదించుకున్న గీతామాధురికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
