- Telugu News Photo Gallery Cinema photos Actress Shobitha Dhulipala Shares Car Racing Photos With Her Husband Naga Chaitanya
Tollywood : కార్ రేసింగ్‌లో టాలీవుడ్ కొత్త జంట.. సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్..
గతేడాది కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు ఈ లవ్ బర్డ్స్. అనంతరం ఇద్దరు వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు కలిసి కార్ రేసింగ్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..
Updated on: Mar 15, 2025 | 1:54 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ కపూల్ మరెవరో కాదు. అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల. నాగ చైతన్యకు రేసింగ్ అంటే చాలా ఇష్టం. వారు తరచుగా దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటారు. వారి దగ్గర చాలా సూపర్ కార్లు కూడా ఉన్నాయి.

కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు గతేడాది డిసెంబర్ లో పెద్దల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే తండేల్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు చైతూ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

శోభిత హెల్మెట్ ధరించి కారులో కూర్చున్న ఫోటోను షేర్ చేసింది. ఇలా రేసింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే, తలకు గాయం అయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగా, వారు తలపై హెల్మెట్లు ధరిస్తారు. ప్రస్తుతం ఈ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

అలాగే మరో ఫోటోలో నాగ చైతన్య కారులో కూర్చుని ఉండగా, శోభిత దూరం నుండి చూస్తోంది. ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ ఫోటోకు అభిమానుల నుండి భారీ స్థాయిలో లైక్‌లు వచ్చాయి.

కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు గతేడాది డిసెంబర్ లో పెద్దల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే తండేల్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు చైతూ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.




