ఆహా.. వయ్యారాలతో మతిపోగొడుతున్న ఆర్జీవీ హీరోయిన్.. అప్సరరాణి లేటెస్ట్ పిక్స్
అప్సరరాణి.. ఈ బ్యూటీ చాలా మంది కుర్రకారు కలల రాకుమారి. తన అందాలతో ఎంతోమంది హృదయాలను బద్దలు కొట్టింది ఆమె. అంతే కాదు అందాలు ఆరబోయడంలోనూ వెనుకాడదు ఆ హాటీ. ఇండస్ట్రీలో అడుగు పెట్టడమే హాట్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చింది. ఆర్జీవీ ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది.
Updated on: Mar 15, 2025 | 5:04 PM

అప్సరరాణి.. ఈ బ్యూటీ చాలా మంది కుర్రకారు కలల రాకుమారి. తన అందాలతో ఎంతోమంది హృదయాలను బద్దలు కొట్టింది ఆమె. అంతే కాదు అందాలు ఆరబోయడంలోనూ వెనుకాడదు ఆ హాటీ. ఇండస్ట్రీలో అడుగు పెట్టడమే హాట్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చింది.

ఆర్జీవీ ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఆయనతో వరుస సినిమాలు చేసింది అప్సరరాణి. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు అంకేత మహారాణా.. కానీ ఆమె సినిమా ఇండస్ట్రీలో అప్సరా రాణిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ముఖ్యంగా ఆర్జీవీ తెరకెక్కించిన సినిమాలతో ఈ అమ్మడు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. 4 లెటర్స్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది. బికినీ సీన్స్ కు ఈ బ్యూటీ కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి.

సినిమాల్లో బోల్డ్ సీన్స్ లో , రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటిస్తుంది ఈ చిన్నది. ఇక ఆ మధ్య ఆర్జీవీ తెరకెక్కించినా డేంజర్ అనే సినిమాలో ఓ రేంజ్ లో అందాలతో రెచ్చిపోయింది అప్సర రాణి.

అలాగే సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది సెగలు రేపే ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంది. తాజాగా వైట్ శారీలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఈ వయ్యారి భామ. ఈ ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి.





























