Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ప్రభాస్‏తో ఒక్క సినిమా చేసింది.. కట్ చేస్తే.. వరల్డ్ వైడ్ ఫాలోయింగ్..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సరసన ఒకే ఒక్క సినిమాలో నటించింది. కట్ చేస్తే వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ హీరోయిన్. ప్రస్తుతం గ్లామర్ ఫోజులతో నెట్టింట మాయ చేస్తుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ వయ్యారి ఎవరో గుర్తుపట్టారా.. ?

Rajitha Chanti

|

Updated on: Mar 15, 2025 | 1:04 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.ఇటీవలే హారర్ కామెడీతో అడియన్స్ ముందుకు వచ్చి కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాల అరాచకం సృష్టిస్తుంది. ఇంతకీ ఈ వయ్యారి ఎవరో తెలుసా.. ?

1 / 5
ఆమె మరెవరో కాదండి.. బీటౌన్ బ్యూటీ దిశా పటానీ. తెలుగులో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో దిశాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా గుర్తింపు రాలేదు.

2 / 5
కానీ హిందీలో మాత్రం వరుస ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం హిందీలోనే బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అలాగే తెలుగులో ఆఫర్స్ వస్తే చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపింది.

3 / 5
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో కథానాయికగా కనిపించింది. ఈ సినిమాతో ఆమెకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు రాబోయే కల్కి 2లోనూ కనిపించనుంది దిశా పటానీ.

4 / 5
తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. గ్లామర్ ఫోజులతో నెట్టింటిని హీటెక్కిస్తుంది ఈ వయ్యారి. దిశా షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

5 / 5
Follow us