Ritika Singh: రచ్చ లేపిన రితిక సింగ్.. క్యూట్ క్యూట్ ఫొటోలతో కట్టిపడేస్తుందిగా
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది వయ్యారి భామ రితిక సింగ్. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తొలి సినిమానే అయినా.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది రితిక. ఇక అందాల భామ రితికా సింగ్ 16 డిసెంబర్ 1994న ముంబైలో జన్మించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
