- Telugu News Photo Gallery Cinema photos Glamorous beauty priyanka jawalkar shared her latest Saree photos
Priyanka Jawalkar: ఏముంది మావ..! చీరలో సెగలు పుట్టిస్తున్న క్రేజీ బ్యూటీ ప్రియాంక జవాల్కర్
టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలు చాలా తక్కువమంది ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. అందులో ఒకరు ప్రియాంక జవాల్కర్. ప్రియాంక జవాల్కర్ గురించి తెలుగు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. మైండ్ బ్లోయింగ్ లుక్స్ తో కుర్రోళ్లను మెస్మరైజ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘టాక్సీవాలా’తో హీరోయిన్‌గా పరిచయమయ్యింది
Updated on: Aug 21, 2025 | 3:41 PM

టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలు చాలా తక్కువమంది ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. అందులో ఒకరు ప్రియాంక జవాల్కర్. ప్రియాంక జవాల్కర్ గురించి తెలుగు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. మైండ్ బ్లోయింగ్ లుక్స్ తో కుర్రోళ్లను మెస్మరైజ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘టాక్సీవాలా’తో హీరోయిన్‌గా పరిచయమయ్యింది ప్రియాంక జవాల్కర్. ‘టాక్సీవాలా’లో క్యూట్‌గా తన నటనతో ఆకట్టుకోవడంతో ప్రియాంకకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని ప్రేక్షకులు అనుకున్నారు. అలాగే అందులోనూ అదరగొట్టుంది

అనంతపురంకు చెందిన ప్రియాంక జవాల్కర్ టాక్సీవాలా సినిమా లో తన నటనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. టాక్సీవాలా సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మరోక హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నది.

ఆ తరువాత నుండి చిన్న చిన్న గెస్ట్ పాత్రల్లో నటిస్తూ అక్కడే ఉండిపోయింది.. సినిమాలు సూపర్ హిట్ అయినా ఆఫర్లు మాత్రం లేవు. చాలాకాలం తర్వాత మ్యాడ్ స్క్వేర్‌తో యూత్‌ని ఆకట్టుకుంది. అలాగే ఈ బ్యూటీ పనిలోపనిగా కోలీవుడ్ వైపు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

ఈ ముద్దుగుమ్మ అందాలు చూసి ఒక రేంజ్ లో అవకాశాలు వస్తాయి అనుకున్నారు. కానీ అలా జరగడం లేదు. సినిమా ఆఫర్లు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది ప్రియాంక.




