Nayan Sarika: కెవ్వు కేక..! క్రేజీ ఫొటోలతో కాక రేపిన కుర్ర భామ నయన సారిక
టాలీవుడ్‌లో కొత్త ముద్దుగుమ్మల హవా కనిపిస్తుంది. యంగ్ హీరోలు కొత్త హీరోయిన్స్ తో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఓ చిన్నది చేసిన రెండు సినిమాలతో హిట్స్ అందుకుంది. ఆమె అందాల భామ నయన సారిక. యంగ్ హీరో నార్ని నితిన్ హీరోగా నటించిన ఆయ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల ముద్దుగుమ్మ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
