AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యూటిఫుల్ లుక్‌లో శ్రద్ధా దాస్.. క్యూట్ ఫొటోస్ వైరల్

అందాల ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచుకుంది. సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారు మదిని దోచేస్తుంది.

Samatha J
|

Updated on: Sep 01, 2025 | 9:21 PM

Share
నటి శ్రద్ధా దాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ ఒకప్పుడు సెకండ్ హీరోయిన్‌గా చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో టాలీవుడ్‌కు దూరమైంది. ఈ మధ్య వరస ఫొటో షూట్స్‌తో మరోసారి తన అభిమానులను పలకరిస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ.

1 / 5
శ్రద్ధా దాస్, అల్లరి నరేష్ సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో ఈ బ్యూటీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అందం,నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. దీంతో తర్వాత వరసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది.

2 / 5
తర్వాత ఈ చిన్నది అల్లు అర్జున్, కాజల్ హీరో, హీరోయిన్లుగా చేసిన డార్లింగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీలో ఈ అమ్మడు అందానికి, గ్లామర్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. తన అంద చందాలతో యూత్ ఫేవరెట్ అయిపోయింది  ఈ ముద్దుగుమ్మ. తర్వాత మరో చరిత్ర, పీ ఎస్ వి గరుడ వేగా, ఎక్ మినీ కథ , అంటూ పలు సినిమాల్లో మెరిసింది.

3 / 5
ఇన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి.  ఈ బ్యూటీ ఎప్పుడూ సెకండ్ హీరోయిన్‌గా నే చేసింది తప్ప, స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా మాత్రం అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక తర్వాత మెల్లిగా అవకాశాలు తగ్గడంతో తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైంది.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ నిత్యం ఫొటోస్ షేర్ చేస్తూ తన అంద చందాలతో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ పింక్ చీరలో, స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి, తన అంద చందాలతో ఎంతో మంది మది దోచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.

5 / 5