Nabha Natesh: ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
నభా నటేష్.. ఈ ముద్దుగుమ్మ పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. నన్ను దోచుకుందువటే అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
